Wednesday 1 August 2012

ప్రాచీనుల పేల దువ్వెన..!


ప్రాచీనులు కూడా పేల దువ్వెన వాడేవారట! అదీ వెయ్యి సంవత్సరాలకు పూర్వమే. దీనికి ఋజువుగా ఒక ప్రదేశంలో కుండలు, బాణాలూ వంటి వస్తువులతో పాటు పేల దువ్వెనలు కూడా లభించాయి. ఆ దువ్వెన ఎముకతో చేసినది. కంచు (కాంస్య) యుగంలో వాడిన బాణపు మొనలు కూడా లభించాయి. దీనిద్వారా వెయ్యి సంవత్సరాల క్రితం కూడా మానవులకి పేల సమస్య ఉండేదని అర్థమవుతోంది. అయితే, పేల వంటి పరాన్నజీవులను తొలగించడానికి అప్పట్లోనే దువ్వెనలు కూడా రూపొందించబడ్డాయని తెలుసుకుంటే ఆశ్చర్యం కలగడం లేదూ!

No comments:

Post a Comment